Apr 05, 2026, 13:04 IST/
శృంగారం తర్వాత ఈ పనులు చేయొద్దు: సెక్సాలజిస్టులు
Apr 05, 2026, 13:04 IST
శృంగారం తర్వాత కొన్ని పనులు చేయడం మంచిది కాదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. రహస్య భాగాలను వెంటనే సబ్బుతో కడగడం, మూత్ర విసర్జన వెంటనే చేయకూడదని అంటున్నారు. వేడి నీటి స్నానం చేయడం, బిగుతు దుస్తులు ధరించడం వంటివి వద్దంటున్నారు. శృంగారం తర్వాత చేతులు కడుక్కోవడం, నీరు తాగడం, కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సూచనలు పాటించడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు.