BREAKING శ్రీకాకుళం: ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి

8చూసినవారు
BREAKING శ్రీకాకుళం: ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాదం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్