పలాసలో జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి అచ్చం నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషల నుండి ఘటనపై వివరాలను తెలుసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ బాబు కలిసి పలాసకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంఘటనపై ఇంటెలిజెన్స్ విభాగం శనివారం ప్రకటన విడుదల చేసింది.