మందస: రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతి

1చూసినవారు
మందస: రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతి
పలాస జీఆర్పీ పరిధిలోని మందస రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 32-35 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తెలుపు, నలుపు రంగు చెక్ షర్ట్, నలుపు ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలని SI ఏ. కోటీశ్వరావు తెలిపారు.