పలాస: సంబరాల్లో ఫ్రెండ్స్‌తో వివాదం..యువకుడి సూసైడ్ ?

4చూసినవారు
పలాస: సంబరాల్లో ఫ్రెండ్స్‌తో వివాదం..యువకుడి సూసైడ్ ?
పలాస మండలం కాశీబుగ్గ సమీప జయరామచంద్రపురానికి చెందిన ఆటో డ్రైవర్ పూడి చిన్నబాబు (28) గురువారం గ్రామదేవత సంబరాల్లో స్నేహితులతో తలెత్తిన వివాదం కారణంగా ఉరివేసుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నబాబు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్