శనివారం కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే శిరీష ఘటన స్థలానికి చేరుకున్నారు.