పలాస: నిఖిల్ అంత్యక్రియలు పూర్తి

1చూసినవారు
కాశీబుగ్గ చిన్న తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించారు. మృతుల మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి, వారి స్వగ్రామాలకు తరలించారు. మరణించిన వారిలో సోంపేట (M) బెంకిలికి చెందిన 13 ఏళ్ల నిఖిల్ కూడా ఉన్నాడు. నిన్న రాత్రే అతని అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాధిత కుటుంబాలను పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్