కాశీబుగ్గ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

6చూసినవారు
కాశీబుగ్గ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
కాశీబుగ్గ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరణించిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారులు ప్రకటించారు.