ఆసుపత్రిలో మహిళ మృతి.. బంధువుల నిరసన

2చూసినవారు
ఆసుపత్రిలో మహిళ మృతి.. బంధువుల నిరసన
శ్రీకాకుళం జిల్లా రాగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మౌనిక (27) అనే వివాహిత మృతి చెందింది. పలాస మండలం మామిడిపల్లికి చెందిన మౌనిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, శస్త్రచికిత్స వికటించి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందని ఆరోపిస్తూ, మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్