పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు, కొత్తూరు మేజర్ పంచాయతీలో కొత్తూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అగతముడి మాధవరావు, అగతముడి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, పీఏసీఎస్ అధ్యక్షులు మాతల గాంధీ, ముగితి కృష్ణ, ముగితి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.