కొరసవాడ: టీచర్ మృతి

7చూసినవారు
కొరసవాడ: టీచర్ మృతి
పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన పూతిక చంద్రభూషణ్ మాస్టారు అనారోగ్యంతో మృతి చెందారు. ఎంఈఓ రమణ మూర్తి ఆయనను ఉపాధ్యాయుడిగా, రచయితగా, కవిగా విద్యార్థుల పట్ల, సమాజం పట్ల ఎంతో కృషి చేసిన వ్యక్తిగా కొనియాడారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడంలో ఆయన పాత్ర ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్