పాతపట్నం: పార్టీ బలోపేతానికి, ప్రజా పోరాటానికి తరలి రండి

1చూసినవారు
పాతపట్నం: పార్టీ బలోపేతానికి, ప్రజా పోరాటానికి తరలి రండి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలు తరలి రావాలని మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. మంగళవారం పాతపట్నం మండలం కొరసవాడలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :