పాతపట్నం: సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మామిడి

7చూసినవారు
ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, కొత్తూరుకు చెందిన సాగర్ బాబు, మెలియాపుట్టికి చెందిన ముంగి నారాయణ, పాలవలస ఈశ్వరరావులకు సీఎం సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. వీరి ముగ్గురికి మొత్తం 2,35,819 రూపాయలు మంజూరయ్యాయని, కుటుంబ సభ్యులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్