పాతపట్నం: నేడు కొరసవాడలో విద్యుత్ సరఫరా నిలిపివేత

0చూసినవారు
పాతపట్నం: నేడు కొరసవాడలో విద్యుత్ సరఫరా నిలిపివేత
పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ నర్సింగ్ రావు తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆర్డీఎస్ ఆధ్వర్యంలో విద్యుత్ వైర్లు వేస్తున్న పనుల కారణంగా బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్