శ్రీకాకుళం: స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయులనిరసన

11చూసినవారు
శ్రీకాకుళం: స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయులనిరసన
గురువారం శ్రీకాకుళంలో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్