Nov 07, 2025, 05:11 IST/
లైంగిక సంబంధాలకు దూరంగా జపాన్ యువత
Nov 07, 2025, 05:11 IST
జపాన్లో యువత లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటున్నారని ముఖ్యంగా జెన్ Z యువతలో లైంగిక సంబంధాల పట్ల ఆసక్తి తగ్గుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వివాహిత జంటలలో కూడా 52% మంది లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటున్నారని, నెలకు ఒక్కసారి కూడా కలవరని తెలిపింది. దీనికి కారణాలుగా అనిమే అని అనిమేషన్ చిత్రాలు చూడటం అలాగే గర్భధారణకు భయపడి, గర్భనిరోధక ఖర్చులు, లైంగిక విద్య లేకపోవడం, అధిక పని ఒత్తిడి వంటివిగా పేర్కొంది.