ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం

119చూసినవారు
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాల్లో సుమారు 15 వేల మంది విద్యార్థులు హాజరుకానున్న ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో నిర్వహించబడతాయి. ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ఈ పరీక్షలు ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి.

సంబంధిత పోస్ట్