విశాఖ ఉత్సవంలో విజయనగరం మాస్టర్ దేవాల్ష్ కు కాంస్య పతకం

102చూసినవారు
విశాఖ ఉత్సవంలో విజయనగరం మాస్టర్ దేవాల్ష్ కు కాంస్య పతకం
విశాఖ ఉత్సవ -2026 లో ఫ్యూచర్ ఒలింపియన్స్ వారు నిర్వహించిన రింగ్ హోల్డింగ్ పోటీలో విజయనగరానికి చెందిన మాస్టర్ దేవాల్ష్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన ఎస్ దేవాల్ష్ చౌదరి ఈ విజయం సాధించడంతో, స్కూల్ డైరెక్టర్ నవ్య కొండ, మరియు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్