Feb 23, 2026, 00:02 IST/
అఫ్గాన్‌పై వైమానిక దాడుల్లో 70 మంది మృతి: పాక్
Feb 23, 2026, 00:02 IST
అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపి 70 మంది 'ఉగ్రవాదులను' హతమార్చినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇటీవల పాక్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగా నంగరార్, పక్తికా ప్రాంతాల్లోని 'ఏడు ఉగ్రవాద శిబిరాలపై' ఈ దాడులు చేసినట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకటనను అఫ్గానిస్థాన్ ఖండించింది. దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా అమాయక పౌరులు మరణించారని ఆరోపించింది.