చెన్నైలో సిక్కోలు వాసి మృతి

5చూసినవారు
చెన్నైలో సిక్కోలు వాసి మృతి
కోటబొమ్మాళి మండలం మెండపేట గ్రామానికి చెందిన కొయ్యాన శాంతారావు (48) చెన్నైలో విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. గురువారం రాత్రి ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతుడు గత కొంతకాలంగా చెన్నైలో ఒక కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్