ఉపరాష్ట్రపతికి విద్యార్థి అరుదైన కానుక

3చూసినవారు
ఉపరాష్ట్రపతికి విద్యార్థి అరుదైన కానుక
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కొత్తపల్లి రామ్ చరణ్, జిల్లాకు విచ్చేస్తున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కోసం ఏ4 పేపర్, సర్జికల్ బ్లేడుతో ఆయన చిత్రాన్ని రూపొందించాడు. ఈ అద్భుతమైన చిత్రాన్ని చెక్కడానికి నాలుగు గంటల సమయం పట్టిందని, దీనిని ఉపరాష్ట్రపతికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపాడు. తన తండ్రి వద్ద ఈ కళను నేర్చుకున్నట్లు విద్యార్థి పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్