దుబాయ్‌లో చిక్కుకున్న ఆర్.బెలగాంనకు చెందిన యువకుడు

6చూసినవారు
దుబాయ్‌లో చిక్కుకున్న ఆర్.బెలగాంనకు చెందిన యువకుడు
కవిటి మండలం ఆర్.బెలగాంనకు చెందిన దుర్యోధన అనే యువకుడు దుబాయ్‌లో అనారోగ్యంతో బాధపడుతూ చిక్కుకుపోయాడు. కొఠారి ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లి, అనారోగ్యం బారిన పడటంతో కంపెనీలో పని నిరాకరించింది. డబ్బులు లేక గదికే పరిమితమైన దుర్యోధన, కేంద్రమంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే అశోక్ సహాయంతో స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సంబంధిత పోస్ట్