ఆమదాలవలస: వీక్షకులను ఆకర్షించిన సైకత శిల్పం

2చూసినవారు
ఆమదాలవలస: వీక్షకులను ఆకర్షించిన సైకత శిల్పం
శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సైకత శిల్పి గేదెల హరికృష్ణ, నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ '2026' ఆకృతిలో ఇసుకతో ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దారు. కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఈ సైకత శిల్పం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రానున్న ఏడాదిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్