అరసవిల్లిలో తొలి అడుగు కార్యక్రమం

52చూసినవారు
అరసవిల్లిలో తొలి అడుగు కార్యక్రమం
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ శుక్రవారం పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నగర పరిధిలోని కాజీపేట అరసవల్లి లో పార్టీ శ్రేణులతో కలసి ఆయన పర్యటించారు.

సంబంధిత పోస్ట్