75 ఏళ్ల శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఫస్ట్‌టైం: రామ్మోహన్

5చూసినవారు
75 ఏళ్ల శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఫస్ట్‌టైం: రామ్మోహన్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి మధ్య నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కాబోతోందని తెలిపారు. 'శ్రీకాకుళం నుంచి TPT, HYDకు నేరుగా ట్రైన్స్ నడపాలన్నది జిల్లా వాసులతోపాటు నా కల. నేడు అది సాకారమైంది' అని ఆయన అన్నారు. 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి నడుస్తుందని, ఈ సర్వీస్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్