గార: కళింగపట్నం సముద్ర తీరంలో భక్తిశ్రద్ధలతో స్నానాలు

1చూసినవారు
గార మండలం కళింగపట్నం సముద్ర తీర ప్రాంతానికి ఆదివారం మాఘమాసం శుద్ధ బహుళ మాఘ పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సనాతన ధర్మం ప్రకారం, ఈ రోజున సముద్రంలో స్నానం చేస్తే పుణ్యంతో పాటు మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో, భక్తుల భద్రత దృష్ట్యా మెరైన్ సీఐ బి ప్రసాద్ రావు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్