గార: సాలి హుండం జాతరకు పోటెత్తిన భక్తులు

634చూసినవారు
గార మండలం శాలిహుండం శ్వేతగిరి జాతరకు భీష్మ ఏకాదశి పర్వదినాన భక్తులు పోటెత్తారు. గురువారం జరిగిన ఈ యాత్రకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండపైకి వెళ్లే మార్గం జనసంద్రంగా మారింది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, రద్దీ ఎక్కువగా ఉంది.

సంబంధిత పోస్ట్