గార: శాలిహుండంలో ట్రాఫిక్ జామ్.. భక్తుల అవస్థలు

1చూసినవారు
గార మండలం శాలిహుండంలో జరుగుతున్న జాతరలో గురువారం ఉదయం భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రణ లోపభూయిష్టంగా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్