శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన

591చూసినవారు
శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన
'దానా' తుఫాను ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు బలంగా వీయనున్నాయని, అలాగే భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం సూచించారు. ఈ సారి ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్