శ్రీకాకుళం జిల్లాలో కేజీ చికెన్ ఎంతంటే ?

2చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో కేజీ చికెన్ ఎంతంటే ?
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌ చికెన్‌ ధర రూ.295, స్కిన్‌లెస్‌ రూ.315 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే స్థిరంగానే ఉన్నాయి. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్