శాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయ హుండీ లెక్కింపు

3చూసినవారు
శాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయ హుండీ లెక్కింపు
గార మండలంలోని శాలిహుండం కొండపై వెలసిన ఖాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయ జాతర గురువారం ఘనంగా ముగిసింది. శుక్రవారం ఆలయ ట్రస్టు బోర్డు ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో సుమారు 20 మంది సభ్యులు పాల్గొన్నారు. పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్