కంచిలి: అంత్యక్రియలు పూర్తి..

7చూసినవారు
కంచిలి: అంత్యక్రియలు పూర్తి..
గత నెల 2న ఇరాక్ లో మృతి చెందిన మండలంలోని జాడుపూడికి చెందిన పిలక బాలకృష్ణ (43) మృతదేహం దిల్లీ నుంచి స్వగ్రామానికి శనివారం చేరుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహ న్నాయుడు, విప్ బెందాళం అశోక్కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్