కొత్తూరులో విద్యుత్ వైర్లు తగిలి.. లారీ క్లీనర్ స్పాట్ డెడ్

2చూసినవారు
కొత్తూరులో విద్యుత్ వైర్లు తగిలి.. లారీ క్లీనర్ స్పాట్ డెడ్
కొత్తూరు మండలం నివగాం జంక్షన్ వద్ద బుధవారం ఊక లోడ్ కోసం వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.