శ్రీకాకుళం జిల్లాకు కొత్త మహిళా ఆఫీసర్

15చూసినవారు
శ్రీకాకుళం జిల్లాకు కొత్త మహిళా ఆఫీసర్
శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కే. స్వరూప రాణిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమె బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో తాను ఉపాధి హామీ పథకం ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేశానన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానన్నారు.