శ్రీకాకుళం జిల్లాలో కొత్త నేషనల్ హైవే

52చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో కొత్త నేషనల్ హైవే
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆరు లైన్లతో సుమారు 200 కి.మీ. పొడవుగా నిర్మించనున్న ఈ కోస్టల్ హైవే ద్వారా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య ప్రయాణం మరింత సులభమవుతుంది. ప్రభుత్వం కోరిన మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ అనుమతి ఇచ్చారు. త్వరలో DPR సిద్ధం కానుంది.

సంబంధిత పోస్ట్