మంచి ముసుగులో బాలికలపై అత్యాచారాలు

2చూసినవారు
మంచి ముసుగులో బాలికలపై అత్యాచారాలు
హిరమండలంలో బాలికను(17)ను హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. VZMకు నిందితుడు వెంకటేశ్వరావు (55) విశాఖలోని పెందుర్తి సుజాతనగర్‌లో ఉంటూ చేసే చీకటి బాగోతాలను DSP వివేకానంద వెల్లడించారు. కాంట్రాక్టర్‌గా పని చేస్తూ అక్కడ పనిచేసే పేద వారి పిల్లను చదివిస్తానని నమ్మించి అత్యాచారాలు చేసేవాడు. అంతే కాకుండా బాలికలను వ్యసనాలకు బానిసలను చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యాలు చేసేవాడని బయటపడిందన్నారు.

సంబంధిత పోస్ట్