సంతబొమ్మాళి: సైన్స్ అక్షరాలు ఆకృతిలో విద్యార్థులు

2చూసినవారు
సంతబొమ్మాళి: సైన్స్ అక్షరాలు ఆకృతిలో విద్యార్థులు
సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సైన్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ అక్షరాల ఆకృతిలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సబ్జెక్టులో విద్యార్థులు రాణిస్తే మిగతా సబ్జెక్టులు సులభంగా అర్థమవుతాయని HM రామారావు తెలిపారు. సైన్స్ ఉపాధ్యాయులు పిలక ధనంజయ్ కుమార్, ఎం.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ ప్రదర్శనలు జరిగాయి.

సంబంధిత పోస్ట్