సంతబొమ్మాళి: పోర్టు రహదారుల్లో టిప్పర్లతో అడ్డగింపు

2చూసినవారు
సంతబొమ్మాళి: పోర్టు రహదారుల్లో టిప్పర్లతో అడ్డగింపు
సంతబొమ్మాళి మండలం మూలపేటలో నిర్మిస్తున్న పోర్టుకు వెళ్లే రహదారులను, అదే పోర్టుకు చెందిన భారీ టిప్పర్లతో అడ్డగించారు. నౌపడ 3 రోడ్ల వద్ద వైసిపి నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు పోలీసులు అనుమతిచ్చినా, పోర్టు వద్దకు వెళ్ళడానికి అనుమతి నిరాకరించారు. వైసిపి నాయకులు బలవంతంగా వెళ్తారనే ఉద్దేశంతోనే రహదారులను అడ్డగించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్