స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి.. పరిశుభ్రతతో దూరం

4చూసినవారు
స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి.. పరిశుభ్రతతో దూరం
స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి ఎప్పుడు చర్చనీయాంశం అయింది. జిల్లాలోని కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు.ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడం వల్ల వ్యాధి వ్యాపిస్తోంది. పరిశుభ్రత పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్