పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎస్పీ

6చూసినవారు
పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంలో రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ప్రేరణనిస్తాయని తెలిపారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడగలమని పేర్కొంటూ, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్