శ్రీకాకుళం: 13 మంది డిప్యూటీ తహసిల్దారులకు పదోన్నతి

2చూసినవారు
శ్రీకాకుళం: 13 మంది డిప్యూటీ తహసిల్దారులకు పదోన్నతి
జిల్లాలో డిప్యూటీ తహసిల్దార్లుగా పనిచేస్తున్న 13 మందికి తహసిల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో అడహాక్ పద్ధతిలో మండలాలలో తహసిల్దార్లుగా పనిచేస్తున్న వీరికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో 11 మందిని జిల్లాలోనే కొనసాగిస్తూ, మరో ఇద్దరిని మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్