శ్రీకాకుళం: 28న జరగబోయే పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా

5చూసినవారు
శ్రీకాకుళం: 28న జరగబోయే పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఈ నెల 28న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. బక్రీద్ పండుగ కారణంగా పరీక్షను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈవో ఏ. రవిబాబు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్