శ్రీకాకుళం: ఏవియేషన్ కేంద్రం పరిశీలించిన కలెక్టర్

8చూసినవారు
శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకొని, సివిల్ ఏవియేషన్ సహకారంతో, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్