గురువారం శ్రీకాకుళం జామియా మసీదులో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుమారు రెండువేల మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం పెద్దలు గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని, ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందించాలని విన్నవించారు.