నీట్‌కు సిద్ధమైన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం

1చూసినవారు
నీట్‌కు సిద్ధమైన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం
మే 3న శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 4 ప్రధాన కేంద్రాల్లో మొత్తం 1,951 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, RGUKT క్యాంపస్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, కేంద్రీయ విద్యాలయ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలను పర్యవేక్షించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్