శ్రీకాకుళం: బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించండి

2చూసినవారు
బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ కార్యదర్శి హరిబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బడి ఈడు పిల్లలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్