శ్రీకాకుళం: టిడిపి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి

2చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రజలకు సంపద సృష్టిస్తానని, ఉద్యోగాలు కల్పిస్తానని, రైతులకు ఆదుకుంటానని హామీలు ఇచ్చి నేడు వాటిని అమలు చేయలేని పరిస్థితిలో నేటి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఇప్పటినుండే ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, పథకాలను అమలు చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :