శ్రీకాకుళం: లంకాం పంచాయతీ మాజీ సర్పంచ్ రామ్మూర్తి మృతి

2చూసినవారు
శ్రీకాకుళం: లంకాం పంచాయతీ మాజీ సర్పంచ్ రామ్మూర్తి మృతి
శ్రీకాకుళం రూరల్ మండలం లంకాం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ చిట్టి రామ్మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. పంచాయతీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్థానికులు కొనియాడారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ రేషన్ డిపో డీలర్గా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. అత్యక్రియలు ఈరోజే నిర్వహిస్తామని కుమారుడు రవికుమార్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్