శ్రీకాకుళం: రాగోలులో సైనికుల భవనానికి శంకుస్థాపన

52చూసినవారు
శ్రీకాకుళం: రాగోలులో సైనికుల భవనానికి శంకుస్థాపన
శ్రీకాకుళం మండలం రాగోలులో సైనికుల సంక్షేమం కోసం నిర్మించనున్న భవనానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ భవనం రూ. 2. 92లక్షలు వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్