శ్రీకాకుళం: ఆగిన గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్.. వినియోగదారుల ఇక్కట్లు

1215చూసినవారు
శ్రీకాకుళం: ఆగిన గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్.. వినియోగదారుల ఇక్కట్లు
శ్రీకాకుళం జిల్లాలో ఆన్‌లైన్ వంట గ్యాస్ బుకింగ్ వ్యవస్థ నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో ఈ సమస్య తలెత్తడం గమనార్హం. గ్యాస్ వినియోగదారులు నిరసనలు తెలుపుతున్నారు. నాయకులు జోక్యం చేసుకుని తమ గ్యాస్ కష్టాలను తీర్చాలని వినియోగదారులు కోరుతున్నారు. ఈ సమస్యపై తక్షణ పరిష్కారం ఆశించబడుతోంది.

సంబంధిత పోస్ట్